గతంలో నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ, సింహా చిత్రాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్న బాలకృష్ణ మరోసారి తన 102 వ చిత్రానికి "జై సిం హా" టైటిల్ నిర్ణయించడం ద్వారా సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చారు. సి. కల్యాణ్ నిర్మాతగా కె.ఎస్. రవి కుమార్ దర్శకత్వంలో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రం బాలకృష్ణకు మరో సెంటిమెంట్ అయిన సంక్రాంతికి విడుదల కానుండడం ఆయన అభిమానులకు పండుగే. "పైసావసూల్" అపజయం మరపించేలా, ఈ చిత్రం సూపర్ హిట్ అయి రెండు సెంటిమెంట్లను రుజుచేస్తుందని బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం
కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్. అన్నయ్య సూర్య "సింగం...

-
1972 లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ప్రవేశించింది వి.వి. బాలకృష్ణారావు యాజమాన్యంలోని ఉషాపిక్చర్స్ (ఏలూరు). ఆనాటి నుండి ఎంతో క్రమశిక్షణ, ...
-
సినిమా రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. కోట్లాది ప్రే...
-
తొలినాళ్ళలో ఆనంద్, గోదావరి, హ్యాపిడేస్ వంటి క్లాసికల్ టచ్ చిత్రాలతో కమర్షియల్ హిట్స్ సాధించిన దర్శకుడు శేఖర్ కమ్ముల తదుపరి ఆ హవా కొనసాగించల...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి