మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రంగా నిర్మితం కానున్న చిత్రానికి" సైరా నరసింహారెడ్డి " గా పేరు ప్రకటించారు. తొలి స్వాతంత్ర్య పోరాట యోధుడుగా వినుతికెక్కిన వుయ్యలవాడ నరసింహారెడ్డి వీరగాధను నిజానికి చిరంజీవి 150 వ చిత్రంగా అనుకున్నా, కార్య రూపం దాల్చ లేదు. సురేందర్ రెడ్డి దర్శక భాద్యతలు వహిస్తున్న ఈ చిత్రం బాహుబలి తదుపరి అత్యధిక వ్యయం కానున్న తెలుగు చిత్రంగా నిలవబోతున్నది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కీలక పాత్ర పోషించనుండగా, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార తదితర అగ్ర తారాగణం ఇప్పటికి ప్రకటించబడిన తారాగణం. వివిధ ప్రాంతీయ భాషలతో పాటుగా హిందీలో కూడా విడుదల చేయాలన్న ఆలోచన కారణంగా మరింత మంది భారీ తారాగణం ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కొలువుతీరనున్నారు. ఏ. ఆర్. రెహమాన్ సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణ కానున్నది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"ఖాకి" తో కార్తి ఖాతాలో మంచి విజయం
కాలంతో సంబందం లేకుండా సినిమాలకు మంచి విజయాలను అందిస్తున్న వాటిలో "పోలీస్" సబ్జెక్ట్ ఎవర్ గ్రీన్. అన్నయ్య సూర్య "సింగం...

-
1972 లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలో ప్రవేశించింది వి.వి. బాలకృష్ణారావు యాజమాన్యంలోని ఉషాపిక్చర్స్ (ఏలూరు). ఆనాటి నుండి ఎంతో క్రమశిక్షణ, ...
-
సినిమా రంగంలోనే కాకుండా, రాజకీయ రంగంలో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. కోట్లాది ప్రే...
-
తొలినాళ్ళలో ఆనంద్, గోదావరి, హ్యాపిడేస్ వంటి క్లాసికల్ టచ్ చిత్రాలతో కమర్షియల్ హిట్స్ సాధించిన దర్శకుడు శేఖర్ కమ్ముల తదుపరి ఆ హవా కొనసాగించల...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి